
పెద్దపల్లి బస్ డిపో సేవలు ప్రారంభమెప్పుడు?
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఆఫీసులు ఖాళీ చేసి స్థలాలు అప్పగించినా ముందుకు సాగని ప్రక్రియ అలాట్‌మెంట్ కాని బస్సులు.. ప్రారంభం కాని డిపో సేవలు ప్రయాణికుల ఇబ్బందులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మిగులుతున్నది. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసినా, సేవల ప్రారంభం, నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. పాత బస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఖాళీ చేయించి, 4.31…