టీమిండియాకు విలన్‌లా మారిన సెంచరీ హీరో.. ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు.. ఏకిపారేస్తోన్న మాజీలు

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Yashasvi Jaiswal Dropping 3 Catches in Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో శతకంతో అదరగొట్టినప్పటికీ, ఫీల్డింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడు క్యాచ్‌లను జారవిడిచి జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ తప్పిదాలు మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేయడంతో, అతనిపై క్రీడా…

Read More

భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మేఘాలయ హనీమూన్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే మరో మహిళ తన భర్త అంటే తనకు ఇష్టం లేదని పెళ్లయిన 36 రోజులకే భర్తకు భోజనంలో పురుగుల మందు కలిపి పెట్టి హతమార్చింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని విష్ణుపూర్‌ గ్రామానికి చెందిన రఘునాథ్‌ సింగ్‌ కుమార్తె సునీతను మే…

Read More

Iranian Parliament votes to close vital Strait of Hormuz after U.S. strikes on nuclear sites, disruptions likely to impact oil prices for India

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow India imports about 80% of its oil requirement, meaning that disruptions in the Strait of Hormuz will likely impact the price of oil that India purchases ​India imports about 80% of its oil requirement, meaning that disruptions in the Strait of Hormuz will…

Read More

AP Deputy CM Pawan: క్రైస్తవులు, ముస్లింలు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు.. కానీ హిందువులు మాత్రం..?

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow AP Deputy CM Pawan: తమిళనాడు రాష్ట్రంలోని మధురై పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదురైలో ఇన్ని లక్షల మంది ప్రజలు మధ్యలో మాట్లాడుతానని పేర్కొన్నారు. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం.. మనం…

Read More

TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మాదక ద్రవ్య నియంత్రణ శాఖ, ఎక్సైజ్ శాఖ పోలీసుల నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ప్రమాదకర డ్రగ్స్ తరలిస్తోన్న ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిర్మల్‌ జిల్లా వద్ద నేషనల్‌ హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు కార్లలో ప్రమాదకర డ్రగ్స్ లభించాయి. దీంతో డ్రగ్స్‌ తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 425…

Read More

Rythu Bharosa: రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు.. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి…

Read More

కెసిఆర్‌కు రేవంత్ సర్కారే రక్షణ కవచం:బండి సంజయ్

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కెసిఆర్‌కు రేవంత్ సర్కారే రక్షణ కవచంలా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కుటుంబానికి ఎటిఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిజెపిపై విషప్రచారం జరుగుతోందని, ఈ ప్రాజెక్టు విషయంలో తమ పార్టీ స్టాండ్ వెరీ క్లియర్‌గా…

Read More

జూరాల మూడు గేట్లు ఎత్తివేత

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఆదివారం సాయంత్రం 3 స్పిల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటి మట్టం 318.130 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థం 9.657 టిఎంసిలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 8.869 టిఎంసిలుగా…

Read More

Para Powerlifing World Cup | వెటరన్ మాథ్యూకు స్వర్ణం.. తొలి రోజే భారత్‌కు నాలుగు పతకాలు

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Para Powerlifing World Cup : పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో భారత బృందం బోణీ అదిరింది. ఒకటి కాదు రెండు కాదు తొలిరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు లిఫ్టర్లు. బీజింగ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఒక పసిడి, ఒక రజతం.. రెండు కాంస్యాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వెటరన్ లిఫ్టర్ జాబీ మాథ్యూ (…

Read More

Operation Midnight Hammer | యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. సవాల్‌ చేస్తే తగ్గేదెలే..! ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌పై పెంటగాన్‌ కీలక ప్రకటన..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Operation Midnight Hammer | ఇరాన్‌లోని మూడు కీలకమైన అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం తెల్లవారు జామున విరుచుకుపడింది. ఈ మిషన్‌కు ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌’ పేరు పెట్టినట్లుగా పెంటగాన్‌ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 125పైగా యూఎస్‌ యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌ పాల్గొన్నాయని చెప్పింది. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కేన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఇరాన్‌లోని…

Read More

Air India To Scale Back Narrow-Body Operations Across 19 Routes Until Mid-July

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Air India has announced a considerable but temporary five per cent reduction in its narrow-body flight operations across select domestic and short-haul international routes. ​Air India has announced a considerable but temporary five per cent reduction in its narrow-body flight operations across select…

Read More

Financial Help | మేమున్నామని.. స్నేహితుడి కుటుంబానికి బాల్యమిత్రుల ఆర్థికసాయం

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Financial Help | యాచారం, జూన్ 22 : యాచారం మండలంలోని అయ్యవారిగూడ గ్రామానికి చెందిన కొప్పు అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మిత్రుడు చనిపోయిన విషయం తెలుసుకున్న(2001–2002) పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

Read More

ఆసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..పసికందుకు గాయాలు

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం సీలింగ్ ఫ్యాన్ ఊడి పడిన ఘటనలో పసికందుకు గాయాలయ్యాయి. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ శుక్రవారం స్థానిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాలింత, చిన్నారి ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఫీలింగ్ నుండి…

Read More