జీరో-షుగర్ మార్కెట్‌లో అగ్రగామిగా థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow న్యూదిల్లీ : థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్ అనేది భారతదేశ బిలియన్ డాలర్ల ఐకానిక్ బ్రాండ్ థమ్స్ అప్ ద్వారా తాజా సంచలనం, జీరో-షుగర్ డ్రిరక్స్ విభాగంలో కొత్త అధ్యాయం. అధిక శక్తితో కూడిన, షుగర్-ఫ్రీ అనుభూతిని కోరుకునే యువ వినియోగదారులను ఆకట్టుకుంటూ, ఇది అధికారిక విడుదలకు ముందే 1 లక్ష ప్రీ-బుకింగ్‌లను నమోదు చేసి భారీ అంచనాలను సృష్టించింది. మార్చిలో…