
వాన జాడేది ?.. ఆకాశంవైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇప్పటికే పలుచోట్ల విత్తనాలు విత్తి నష్టపోయిన రైతులు ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న వరుణుడు మృగశిరలోనూ దంచికొడుతున్న ఎండలు నేటివరకు ‘ఖమ్మం’లో 47 వేల ఎకరాల్లో సాగు పనులు ఖమ్మం రూరల్, జూన్ 18 : సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న…