
స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా యోగాంధ్ర దినోత్సవాలు తిరుపతి:
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow జిల్లా వ్యాప్తంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు. శ్రీకాళహస్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉన్నత పాఠశాల, బీఎన్ కండ్రిగ, తొండమనాడు జిల్లా పరిషత్…