
Prabhas: ప్రభాస్‌ను వదలని పోలీసులు.. కారణం అదేనా..
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇప్పుడు కూడా అలాంటి పనే చేశారు. కానీ ఈ సారి పాన్ ఇండియా రెబల్ స్టార్.. రాజాసాబ్ ప్రభాస్‌ను… వదలకుండా పట్టుకుని మరీ.. ఓ వీడియో కట్ చేశారు. ఇప్పుడా వీడియోతోనే వైరల్ అవుతున్నారు. ఎస్ ! ట్రెండ్‌కు తగ్గట్టే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ టీజర్‌ను వాడుకున్నారు. అందులో…