Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!

Follow

Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ ముగ్గురూ కలిసి మూవీని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇందుకోసం నిర్మాణ సంస్థకు భారీగానే చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ డైరెక్షన్ కావడంతో మూవీపై గ్యారెంటీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇందులో నాగార్జున ఉండటంతో తెలుగునాట హైప్ ఎక్కువగా ఉంది.
read also : Kannappa : కన్నప్పపై కుట్రలు ఆపండి.. మంచు విష్ణు వార్నింగ్..
లోకేష్ అపజయం అన్నదే లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కూలీని కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస సినిమాలతో ఈ నిర్మాణ సంస్థ సౌత్ లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. కూలీ సినిమాను కూడా లోకేష్ యూనివర్స్ లోనే తెరకెక్కించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి అంచనాలను పెంచేసింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. తెలుగులో రజినీకాంత్ కు ఇప్పటికే మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు తమిళంలో ఏ స్థాయి కలెక్షన్లు సాధిస్తాయో తెలుగులో కూడా అదే స్థాయిలో వసూలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూలీతో భారీ హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు రజినీకాంత్.
read also : Rashmika : ఆ నీచమైన పని చేయను.. రష్మిక షాకింగ్ ఆన్సర్..
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్