Garikipati: యువతకు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కీలక సందేశం.. ఓ సారి చూసేయండి..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Padma Shri Garikapati Narasimha Rao Shares Valuable Life Lessons For Youth On Ntv Telugu Podcast

Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది. ఇలా నిరంతరం టీవీలో, యూట్యూబ్‌లో, వాట్సాప్ స్టేటస్‌లో ఆయన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా గరికపాటి నరసింహారావు ఎన్‌టీవీ తెలుగు పాడ్‌కాస్ట్‌( The Podcast With ‪@ntvtelugu) ద్వారా విలువైన సందేశాలు ఇచ్చారు. అసలు ఆయన ఏం చెప్పారు? యువతకు చెప్పిన జీవిత పాఠం ఏంటి? ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు ఉన్నాయా? ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఏం చెప్పారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. పాడ్‌కాస్ట్ మొత్తం చూడాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి..

 

​Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *