IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!

Follow

IWMBuzz Digital Awards: టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మరో ప్రెస్టీజియస్ గౌరవాన్ని అందుకున్నది. ముంబైలో ఘనంగా నిర్వహించిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ (IWMBuzz Digital Awards) లో ఆమెకు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ వెబ్ ఎంటర్టైన్మెంట్, ఓటీటీ కంటెంట్ ను పురస్కరించే ఈ అవార్డులు సినీ పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తించబడుతున్నాయి. ఈ ఈవెంట్ లో మాళవిక మోహనన్ రెడ్ కార్పెట్ పై మెరిసిపోగా.. ఆమె లుక్, ఆహార్య శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన నటనతోనే కాదు, వ్యక్తిత్వంతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాళవికకు ఈ గౌరవం లభించడం ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా మారింది.
Read Also:IND vs ENG: డ్రా దిశగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్..?
ఇక మాళవిక మోహనన్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల విడుదలైన రాజా సాబ్ టీజర్‌లో మాళవిక స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపును తీసుకురానుంది. ఓ వైపు బాలీవుడ్, మరోవైపు సౌత్ ఇండస్ట్రీల్లో మాళవిక మోహనన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ సాగుతోంది. ఇప్పుడు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఆమెకు దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
Read Also:Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్..!
IWMBuzz Digital Awards: టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మరో ప్రెస్టీజియస్ గౌరవాన్ని అందుకున్నది. ముంబైలో ఘనంగా నిర్వహించిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ (IWMBuzz Digital Awards) లో ఆమెకు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ వెబ్ ఎంటర్టైన్మెంట్, ఓటీటీ కంటెంట్ ను పురస్కరించే ఈ అవార్డులు సినీ పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తించబడుతున్నాయి. ఈ ఈవెంట్ లో మాళవిక మోహనన్ రెడ్ కార్పెట్ పై మెరిసిపోగా.. ఆమె