Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Follow

కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి.
Also Read:Ghaati : ‘ఘాటీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..
సినిమాని ఎంజాయ్ చేయండి, శివుడి పవర్ను ఎక్స్పీరియన్స్ చేయండి. అందరం కలిసి సినిమా చూద్దాం.. మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి.. ఇండియా మొత్తం మీద ఉన్న సినీ పరిశ్రమకు చెబుతున్నాను, మీరు సినిమా చూస్తే మీ అభిప్రాయాలు ఆలోచనలు మీతోనే ఉంచుకోండి. వేరే వాళ్ళను సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాలను అప్పుడు చెప్పనివ్వండి. మీరు థియేటర్లలో కూర్చుని సినిమా బాలేదు అని మెసేజ్ లు పంపి బయట వాళ్ళని రానివ్వకుండా చేయకండి.
Also Read:Kubera : కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..
ఎందుకంటే ఈ సినిమాలో ఒక మోహన్ లాల్ ని చూడడానికి వస్తే మరొక ప్రభాస్ను చూడడానికి వస్తారు, ఇంకొకరు మోహన్ బాబుని చూడడానికి వస్తారు కాబట్టి మీ అభిప్రాయాలను జనాల మీద రుద్ద వద్దు అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా దర్శకుడికి గుడ్డు అంటే ఇష్టం ఉండదు అలా అని సినిమాలో గుడ్డు లేకపోతే ఇది మంచి సినిమా కాదు అనలేం కదా. సినిమాని వెళ్లి చూసి ఎంజాయ్ చేయండి కష్టపడిన వారి హార్డ్ వర్క్ ని గుర్తించండి. ఈ సినిమా మోహన్ బాబు విష్ణు వల్లే సాధ్యమైంది అంటూ ఆయన చెప్పకొచ్చారు.
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి. Also Read:Ghaati : ‘ఘాటీ’