Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?

Follow

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా నిర్వహించిన ఈవెంట్లలో ఎక్కడా ఆమె పాల్గొనలేదు. అంతేకాదు, ఆమె పేరు కూడా మీడియా సమావేశాల్లో పెద్దగా ప్రస్తావనకు రాలేదు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Sreeleela: శ్రీలీల.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
ఇప్పటివరకు ప్రీతి ముకుందన్ నటించిన రెండు తమిళ చిత్రాలు విజయవంతముగా, ‘కన్నప్ప’ ఆమెకు పాన్ ఇండియా లెవెల్‌లో తొలి అవకాశంగా నిలిచే అవకాశంగా నిలిచింది. నిజానికి ప్రీతికి ఈపాటికే “లక్కీ గర్ల్”, “గోల్డెన్ లేడీ” వంటి బిరుదుల మాటలు వినిపించాలి. కానీ ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండటం తేడాగా అనిపిస్తుంది. మరోవైపు, చిన్న పాత్ర చేసిన మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మధుబాల వంటి నటీనటులు కూడా ఈవెంట్ లో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకొచ్చారు. అయితే ప్రీతి మాత్రం ఎక్కడా కనిపించక పోవడం వెనుక కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఆమె షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారా? లేదా ఇతర వ్యక్తిగత కారణాల అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా