MLA Mallareddy | సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

Follow

శామీర్‌పేట్, జూలై 1: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. అలియాబాద్ మున్సిపల్ యాడారంకు చెందిన వీరస్వామి గౌడ్‌కు మంజూరైన రూ.45వేల సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మల్లారెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, తూంకుంట మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, తూంకుంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రాజు యాదవ్, నాయకులు గోనె హరిమోహన్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల్ యూత్ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, హనుమాన్ దాస్, తురాయి వెంకటేష్,యూసఫ్ బాబా పాల్గొన్నారు.
MLA Mallareddy | ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.