Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా

Follow

Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటారని అన్నాడు. తనను ఇష్టపడే అభిమానుల కోసం కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడుతానన్నారు.
read also : Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
నేను గత కొంత కాలంగా ప్లాపుల్లో ఉన్నాను. నా సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. ఆ విషయంలో మీకు సారీ చెబుతున్నాను. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను. గత సినిమాలు ప్లాప్ అయినా ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతున్నాం. డైరెక్టర్ వేణు శ్రీరామ్ పడ్డ కష్టం మీకు సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ అడవుల్లో కష్టపడ్డారు. వారు లేకుండా సినిమానే లేదు. నాతో పాటు వారందరికీ సమానంగా క్రెడిట్ దక్కుతుంది. దిల్ రాజు గారు నా వెనకాల ఉంటూ నాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీతో జులై 4న హిట్ కొట్టిన తర్వాత మిగతా అన్ని విషయాలు మాట్లాడుతాను అంటూ తెలిపాడు నితిన్.
read also : Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్