
ఉత్తర అమెరికా పర్వతంపై చిక్కుకున్న కేరళ పర్వతారోహకుడు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తిరువనంతపురం : ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్‌ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు. తనను కాపాడాలని, సహాయం చేయాలని కోరారు. తమ వద్ద…