
అలాంటి సీన్స్‌లో నటించను!
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఇటీవల లండన్‌లో ‘వి ది విమెన్’ పేరుతో నిర్వహించిన ఓ ఉత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. సినిమాల్లో స్మోకింగ్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని, వ్యక్తిగతం జీవితంలో కూడా ధూమపానాన్ని అస్సలు ప్రోత్సహించనని చెప్పింది. ఒకవేళ స్మోకింగ్ సన్నివేశాల్లో నటించాల్సి…