Pashamilaram-Incident : రెండు నెలల కిందే పెళ్లి.. సిగాచి మృతుల్లో నవదంపతులు..

Follow

Pashamilaram-Incident : సిగాచి ప్రమాదంలో ఎన్నో జీవితాలు కూలిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వింటుంటేనే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ నవదంపతుల కథ అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మృతుల్లో కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలోనే వీరి ఆచూకీ గల్లంతయింది.
read also : Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి రీసెంట్ గానే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరి వివాహాన్ని ఇంట్లో వారు అంగీకరించి ఈ ఆషాఢ మాసం తర్వాత ఘనంగా పెద్దల సమక్షంలో చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే సోమవారం జరిగిన సిగాచీ కంపెనీ ప్రమాదంలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. ఈ విషయం గ్రామంలో విషాదఛాయలు నింపేసింది. రెండు కుటుంబాలు గుండెలు అవిసేలా రోదిస్తున్నాయి.
read also : Chandrababu : వాతావరణంలో మార్పులు.. గన్నవరంలో చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్…
Pashamilaram-Incident : సిగాచి ప్రమాదంలో ఎన్నో జీవితాలు కూలిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వింటుంటేనే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ నవదంపతుల కథ అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మృతుల్లో కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలోనే వీరి ఆచూకీ