Rajasab : ‘ది రాజాసాబ్’ సినిమాలో సడెన్ ట్విస్ట్..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kareena Kapoor To Join Prabhas The Raja Saab Item Song Buzz Heats Up

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం  ‘ది రాజా సాబ్’ లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది..

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొగా.. ఇంకా ఒక్క స్పెషల్ సాంగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు త‌గ్గట్టుగా ఆ పాట‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ పాట కోసం థ‌మ‌న్ ఓ బాలీవుడ్ సినిమా సాంగ్ ను రీమిక్స్ చేయాల‌ని ప్లాన్ చేశాడట. కానీ త‌ర్వాత ఆలోచ‌న విర‌మించ‌కుని ఓ ప్రెష్ సాంగ్ తోనే రావాల‌ని నిర్ణయించుకున్నాడు. ఇక పోతే ఆ పాట‌లో ఐటం భాగ‌మా తోలుతా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌నుకున్నారు.. ఆమెను అప్రోచ్ కూడా అయ్యారు కానీ..

దానికి నయన అంగీకరించలేదు. ఈనేప‌థ్యంలో మారుతి ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ కోస‌ం ప్రయ‌త్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ ఐటెం నెంబర్ కోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. మరి కరీనా ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే కరీనా బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉంది.. ఈ నేప‌థ్యంలో క‌రీనా ఐటం పాట‌ల‌కు ఒప్పు కుంటుందా? లేదా? అన్నది చూడాలి.

​పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం  ‘ది రాజా సాబ్’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *