Stipend:మెడికోలకు స్టైఫండ్ పెంపు
Follow
నవతెలంగాణ- హైదరాబాద్: మెడికల్ డెంటల్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ .74,782 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
The post Stipend:మెడికోలకు స్టైఫండ్ పెంపు appeared first on Navatelangana.