Tejaswini Vygha : దిల్ రాజు భార్యలో ఇంత ట్యాలెంట్ ఉందా.. యోగా డే స్పెషల్.. యోగాసనాలు వేసి.. ఈ వీడియో చూడాల్సిందే..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Dil Raju Wife Tejaswini Vygha Yoga Poses Special Video on International Yoga Day

Tejaswini Vygha : దిల్ రాజు రెండో భార్య తేజస్విని ఇటీవల సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. శనివారం జూన్ 21 న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దేశమంతా ఘనంగా యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు యోగాసనాలు వేసి ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఈ నేపథ్యంలో దిల్ రాజు భార్య తేజస్విని కూడా యోగా డే సందర్భంగా స్పెషల్ గా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో తేజస్విని పలు యోగాసనాలు వేసి వాటి పేర్లను కూడా పొందుపరిచింది. ఈ వీడియోలో తేజస్విని యోగాసనాలు వేసి చూపించింది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా దిల్ రాజు భార్యలో ఇంత ట్యాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Pawan Kalyan : మురుగన్ నేలపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. పంచెకట్టుతో లుక్ అదుర్స్..

మీరు కూడా దిల్ రాజు భార్య తేజస్విని యోగాసనాలు చూసేయండి..

​మీరు కూడా దిల్ రాజు భార్య తేజస్విని యోగాసనాలు చూసేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *