Thammudu : నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్‌ ట్రైలర్ వచ్చేసింది..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Thammudu Release Trailer

నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం త‌మ్ముడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాశిక క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రం జూలై 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోన‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ లోటు.. చరణ్ తో ఇంకో సినిమా తీసి హిట్ కొడతా.. త్వరలోనే అనౌన్స్..

అందులో భాగంగా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో మ‌రో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది.

ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

​నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం త‌మ్ముడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *